Sunday, April 24, 2011

dedicated leader

''శ్రద్దావాన్ లభతే జ్ఞానం తత్పర: సంయతేంద్రియ:
జ్ఞానం లబ్ద్వా పరాం శాంతి
మచిరే ణాదిగచ్చతి'' .................................
Gets knowledge dedicated one
His own senses who has won
Ultimate peace from knowldge comes
In shorter time promptly it comes
విధ్యా దదాతి వినయం ..........నిజమైన విద్య ,పాండిత్యం వినయ విదేయతలను ప్రసాదిస్తుంది . ............................... >తీవ్రమైన నిరుత్సాహ స్థితే ...అతి ప్రమాదకరమైన రుగ్మత <

Sunday, July 18, 2010

ఆలస్యం మదమోహౌచ చాపలం గోష్టిరేవచ స్తబ్దతా చాబిమానిత్వం తధా; త్యాగిత్వమేవచ; పతేవై సప్తదోష :స్యు :సదా విధ్యార్తినాం మతా ; సోమరితనము ,గర్వం ,అజాగ్రత్త ,చంచల స్వభావం ,అనవసర ప్రసంగాలు ,పొగరుగా వుండటం ,దురభిమానం ,త్యాగం లేక పోవటం ; ఈ లక్షణములు విద్యార్థులలో ఉండకూడదు ;

Monday, May 10, 2010

SMILE

I SEARCHED MANY GARDENS TO SELECT A FLOWER TO GIVE AS A GIFT TO U.BUT I DIDN'T FIND ANY FLOWER BEAUTIFUL THAN ''SMILE''.SO PLEASE KEEP SMILING.

Sunday, August 9, 2009

స్వాగతం

నా బ్లాగ్ కి స్వాగతం

Monday, June 1, 2009

smile will take you miles!!.

చిరునవ్వుతో మనము జీవితప్రయాణంలో ఎంత దూరమైనా చేరుకోవచ్చు.
ప్రాచీన చైనా సామెత: " నవ్వలేనివాడు దుకాణాన్ని తెరవకూడదు".
దీని ప్రకారము ఖర్చులేని ఆరోగ్యవంతమైన,ఆనందమయమైన చిరునవ్వుతో మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు.ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు.